తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది …
Read More »వైఎస్ జగన్ ఈ నెల 11న తీసుకునే నిర‌్ణయంతో …..టీడీపీలో అలజడలు
వచ్చే నెల నవంబర్ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ …
Read More »