ఆస్ట్రేలియాలో 2026లో జరగాల్సిన కామన్‌వెల్త్ క్రీడల ను రద్దు చేశారు. విక్టోరియా రాష్ట్రం ఆ క్రీడలను నిర్వహించేందుకు వెనుకడుగు వేసింది. బడ్జెట్ కారణాల వల్ల కామన్‌వెల్త్ క్రీడల్ని నిర్వహించలేకపోతున్నట్లు చెప్పింది. దీంతో ఆ గేమ్స్ నిర్వహణపై సందిగ్ధం నెలకొన్నది. క్రీడా పోటీల నిర్వహణకు మరో హోస్ట్ నగరాన్ని గుర్తించలేకపోయినట్లు కామన్‌వెల్త్ గేమ్స్ ఫడరేషన్ పేర్కొన్నది. క్రీడల ఏర్పాట్ల కోసం చేసిన అంచనా వ్యయం మూడింతలు పెరిగిందని విక్టోరియా ప్రీమియర్ డానియల్ …
Read More »కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టేసి పీవీ సింధు
కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది. సింగిల్స్ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్ గేమ్‌లో 21-15, రెండో గేమ్‌లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి …
Read More »బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం దక్కింది. బ్యాడ్మింటన్ ఫైనల్ లో భాగంగా భారత ఏస్ షట్లర్లు సింధు, సైనా తలపడ్డారు. హోరోహోరీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో సైన నెహ్వాల్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తించిన ఈ గేమ్ లో ఇరువురూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. చివరికి సైనా నెహ్వాల్ 21-18, 23-21 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. …
Read More »కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ ఖాతాలో పతకం..!
గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ..‘ఈ పతకం నాకు …
Read More »