తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …
Read More »చనువుతో వెళ్తే దొంగ అని కొట్టారు.. బాలిక సూసైడ్!
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక సరదాగా పక్కింటికి వెళ్తే దొంగతనానికి వచ్చావని అవమానించి కొట్టారు. దీంతో బాలిక సూసైడ్ చేసుకొని చనిపోయింది. కర్ణాటి కోమలేశ్వరి ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కోమలేశ్వరి తండ్రి చనిపోవడంతో తల్లి పద్మావతి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల కోమలేశ్వరి పక్కింట్లో కుక్కపిల్లల్ని చూసేందుకు చనువుతో వెళ్లింది. ఆ ఇంట్లో వారు ఆమెను పట్టుకొని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ …
Read More »భార్య అలా అనడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్..!
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గురువారం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపులతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేశ్ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగి పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో రాకేశ్‌కు వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది. కొన్ని నెలలు హ్యాపీగా ఉన్న వీరి …
Read More »