జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 …
Read More »మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..మౌనం వీడతారా ?
దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల …
Read More »ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావ్?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత …
Read More »ప్రజలకు అన్నీ తెలుసుకాబట్టే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు తనయుడు లోకేష్ పై ఒకేసారి కౌంటర్ ఎటాక్ చేసాడు. రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం …
Read More »ప్రభుత్వ రంగాలను తొక్కేసి సొంత సంస్థలను లేపడంలో బాబుకి మించినవారు లేరు..!
గత ఐదేళ్ళ పాలనలోనే కాదు, ఆయన 40 ఏళ్ల అనుభవంలో ఎంతమందిని తొక్కేసి వస్తే ఈ రేంజ్ కి వస్తారో అందరికి తెలిసే ఉంటుంది. రాజకీయ అనుభవంలో వాళ్ళు ఎంత సంపాదించుకున్న తప్పులేదు గాని పక్కవారిని మోసం చేసి మాత్రం పైకి రాకూడదు. కాని బాబు మాత్రం అలానే వచ్చారు అనడంలో సందేహమే లేదు. ఇక అసలు విషయానికి వస్తే కొన్ని ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థలను వెనక్కి నెట్టేసి …
Read More »ఏపీ శాసనమండలిలో రంగుల రాజకీయం..టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రుల కౌంటర్..!
టీవీ ఛానళ్ల డిబెట్లలో అడ్డదిడ్డంగా నోరుపారేసుకునే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందువుంటారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన హత్యాప్రయత్నంలో విజయమ్మ పాత్ర ఉందంటూ…రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయంలో బాబుకు వత్తాసు పలకపోయి..రాజేంద్రప్రసాద్ పరువు పోగొట్టుకున్నాడు. అరేయ్..ఒరేయ్ అంటూ సభ్యసమాజం విన్లేని విధంగా ఇరువురు నేతలు బూతులు …
Read More »వాహ్ పావలా… ఒక పక్క యజమాని సంతృప్తి పరుస్తూనే, మరోపక్క బీజేపీతో బేరసారాలు !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. సినిమాల్లో రెండేసి, మూడేసి పాత్రలు పోషించినట్టు రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవాచేసారు. తానూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయన మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఇక విజయసాయి రెడ్డి “ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, …
Read More »రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనే మీ భాద..ఏనాడైనా ప్రజలకోసం పనిచేశారా !
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు ఏమీ చేసిందిలేదనే చెప్పాలి. ఎందుకటే 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారం వచ్చిందనే అహంకారంతో విచ్చలవిడిగా నచ్చినట్టు టీడీపీ నాయకులు వ్యవహరించారు. ఇక రాజధాని విషయానికి వస్తే అది పెద్ద మాఫియ అనే చెప్పాలి. అమరావతి పరిసర ప్రాంతాల రైతులను మోసం చేసి వారి భూములు …
Read More »తన అభిమానులను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్న పవన్ కళ్యాణ్..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను నాయకులను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వైసిపి సోషల్ మీడియా సైన్యం విరుచుకు పడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన మీటింగ్ లో జనసేన పార్టీ నాయకుడు మురళి మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల నరికేస్తాం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారే …
Read More »పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల తలలు నరుకుతా..!
మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే తలలు నరికేస్తాం అని జనసేన పార్టీ నాయకుడు మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా రాప్తాడు లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలువురు మాట్లాడుతుండగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడైన మురళి వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి పవన్ ఆదేశిస్తే …
Read More »