అమరావతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పెద్ద తప్పు చేసిందని వాపోతున్నారు. పోలవరానికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించిన చంద్రబాబు రాజధాని నిర్మాణాలు , కట్టడాలు త్యాగాలు ఆలా చూపించకపోవడం తప్పు అని పవన్ అన్నాడని బాబుగారి రాజగురువు పత్రిక రాసుకువచ్చింది. ఇక అమరావతి ఎంతమేరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు….రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం …
Read More »ఆ హిందువే పాకిస్తాన్ ను గెలిపించాడు..అక్తర్ సంచలన వ్యాఖ్యలు !
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా విషయంలో రావల్పిండి ఎక్ష్ప్రెస్స్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కనేరియా జట్టులో ఉన్నప్పుడు కొందరు పాక్ క్రికెటర్లు దగ్గర మాటలు పడేవాడని, వాళ్ళు అతడితో కలిసి భోజనం కూడా చేసావారు కాదని అఖ్తర్ అన్నాడు. కనేరియా పాకిస్తాన్ జట్టు తరుపున 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీసాడు. అయితే అఖ్తర్ తాజాగా ‘గేమ్ ఆన్ హాయ్’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ కనేరియా …
Read More »నాయుడి గారిపై తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చమత్కారం మూమూలుగా లేదుగా..!
భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వెంకయ్యనాయుడు మూడు రాజధానుల విషయంలో ఎంటర్ అయ్యారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను పరోక్షంగా సమర్థించారు. అన్ని ఒకే చోట పెట్టడం మంచిది కాదు.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందబోవని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కీలక వ్యాఖ్యలు …
Read More »మోదీపై సంచలన కామెంట్స్ చేసిన పాక్ క్రికెటర్..!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఆయన చేస్తున్న పనులకు మోదీ కి టైమ్ దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని డిమాండ్ చేసారు. మోదీ హిందూతత్వంతో పూర్తిగా మునిగిపోయారని ఇలా చేయడం మైనారిటీల అస్థిత్వం దెబ్బతినడమేనని అఫ్రిది ట్వీట్ చేసాడు. మరి దీనికి ఎక్కడ నుండి ఎలాంటి రియాక్షన్ …
Read More »ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించిన వేణుంబాక..!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు లోకేష్ పై విరిచుకుపడ్డారు. ఇక లోకేష్ కి అయితే చురకలు అంటించాడు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు …
Read More »విశాఖపట్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!
విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని …
Read More »ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని శోకాలు పెడుతున్నావా చంద్రబాబూ…?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టి వారి బంధువులు, భినామీల కోసం స్కెచ్ వేసారు. రాజధాని ఇంకా అన్నౌస్ చేయకముందే వారందరూ రైతులకు మాయమాటలు చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. ఇదేమిటని చంద్రబాబుని అడిగినా పట్టించుకోని వైనం. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన …
Read More »బాబుని ఇంకోసారి నమ్మితే అంతకన్నా అమాయకత్వం ఉండదు..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగితే కొట్టించారు కూడా. అలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి మోసపోకుడదని ప్రజలు దృడ నిశ్చయంతో మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. తనని నమ్మి గెలిపించినందుకు జగన్ నిరంతరం వారికోసమే కృషి చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ఓడిపోవడంతో అధికార పార్టీపై ఎలాగైనా నిందలు వెయ్యాలని చూస్తున్న ఎవరూ పట్టించుకోవడం …
Read More »సుజనా నిద్రపట్టడం లేదా.. నీ 300 ఎకరాల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నావా ?
అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు ఆ ప్రకటనకు సంబంధించి ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు జగన్ ప్రత్యర్ధులు సైతం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాని చంద్రబాబు అండ్ కో మాత్రం ఆ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. అందరూ స్వాగతిస్తుంటే వీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అనే విషయంపై వైసీపీ …
Read More »చంద్రబాబూ రాజధాని వస్తుందని మీ బ్యాచ్ మొత్తానికి ఒకే రోజు కల వచ్చిందా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …
Read More »