అవునండి, మీరు చదివింది నిజమే, ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయానా సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్‌కు ఈ మధ్యన ఏమైందో ఏమోగానీ.. తాను అనుకున్నది చేయకుంటే బట్టలిప్పి తిరుగుతానంటూ స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ సుడిగాలి సుధీర్ ఇలా స్టేట్‌మెంట్ ఎందుకు ఇస్తాడనుకుంటున్నారా..? ప్రముఖ ఛానెల్ ప్రసారం చేస్తున్న ఓ షోకు ఆ షో కు యాంకర్‌గా ప్రదీప్ వ్యవహరిస్తుండగా సుడిగాలి సుధీర్, రష్మీలు టీమ్‌లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. …
Read More »”జగన్‌కి, పవన్ కల్యాన్‌కు చాలా తేడా ఉందంట”.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటుంటే.. జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. అయితే, ఇటీవల పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొలిటికల్ వారసుల గురించి మాట్లాడుతూ.. …
Read More »పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందరూ గూండాలే.. కత్తి మహేష్
బిగ్‌బాష్ షో (తెలుగు) పుణ్యమా అంటూ అటు బుల్లితెర ప్రేక్షకులతోపాటు.. ఇటు వెండితెర ప్రేక్షకులకు పరిచయమైన సినీ క్రిటిక్ కత్తి మహేష్. మరి బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ సరిపోలేదో ఏమో గానీ.. ఆ షో నుంచి బయటికి వచ్చిన వెంటనే పవర్ స్టార్‌ను టార్గెట్ చేస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు యాంటీగా మారారు కత్తి మహేష్. ఆ క్రమంలోనే ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి …
Read More »నేను ఆ కులంలో పుట్టకపోతే.. పృధ్వీ సంచలనం..?
తెలుగు సినిమా కమెడియన్లలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నవారిలో పృథ్వీ ఒకరు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్లో నాటుకు పోయాయి. ఇక సినిమాలో ఆయన కనిపిస్తే ఏ డైలాగు చెప్పకుండానే మనకి నవ్వొస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు అయ్యి, విలన్ గా మరి చివరికి కమీడియన్‌గా సెట్ అయిన పృథ్వీ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓసీ కులం …
Read More »