Home / Tag Archives: comments (page 28)

Tag Archives: comments

అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …

Read More »

మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …

Read More »

సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మరో హీరోయిన్..?

అందాల ముద్దుగుమ్మ సమంతపై చార్మింగ్ గర్ల్ ఛార్మి ప్రసంసల జల్లు కురిపించింది.సమంత నటించిన ఓ బేబీ చిత్రంలో తన నటనకు ఫిదా అయిన ఛార్మి నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం..ఏ టైమ్‌లో పుట్టావ్ అంటూ పోగిడేసింది.దీనిపై స్పందించిన సామ్ ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చింది.దీనికి ఛార్మి నవ్వుతు నికి ఎమోజీలను పోస్ట్‌ చేసింది.మరోపక్క ఈ చిత్రం అమెరికాలో ప్రీమియర్ …

Read More »

అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …

Read More »

చంద్రబాబుకు సవాల్..ఆయన చేసి చూపిస్తాడు,నువ్వు అలా చూడడమే ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు.మాటలు చెప్పాడు తప్ప ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు.ప్రజల సొమ్మును మొత్తం దోచుకున్నారు.ఇదేంటి అని అడిగినవారికి పోలీసులతో కొట్టించేవారు.ఇప్పుడు గెలిచిన కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి మంచి చెయ్యాలని ప్రతీరోజు కృషి చేస్తున్నారు.తాను చెయ్యకపోయినా పర్వాలేదు గాని చేస్తున్నవారిని మాత్రం నిరాశకు గురిచేయకుడదు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

సమంత కటౌట్‌ పై ట్విట్టర్ లో ఓ అభిమాని కోరిన కోరిక..?సమంత రిప్లై !

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓ బేబీ.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.రేపు శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కొరియన్‌ మూవీ మిస్‌ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు.చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ లో ఒక థియేటర్ దగ్గర సమంత భారీ కటౌట్‌ ఒకటి ఏర్పాటు చేసారు. ఈ భారీ కటౌట్‌ ఫోటోను ట్వీట్ చేస్తూ ఓ అభిమాని …

Read More »

టీడీపీ బాగుపడాలంటే ముందు అతడిని పక్కన పెట్టాలి..?

లక్ష్మీ పార్వతి..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై మరోసారి ధ్వజమెత్తారు.ఆమె ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి మాజీ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే ముందు లోకేష్ ను పార్టీ నుండి తప్పించాలని,అప్పుడే పార్టీ మంచిగా ఉంటుందని లేకుంటే టీడీపీ భ్రష్టు పడుతుందని అన్నారు.లోకేష్ మరోసారి ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని …

Read More »

జడేజాకు కోపం వచ్చింది..మంజ్రేకర్‌ కు వణుకు పుట్టింది

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్‌ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్‌.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా …

Read More »

హోంమంత్రి చంద్రబాబుకు ఫస్ట్ డోస్ చాలా గట్టిగా ఇచ్చారుగా

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గురించి రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి మాట్లాడారు. ఆయనకు భద్రత తగ్గించామంటున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులకు తాము ఎటువంటి రక్షణ కల్పించడం కుదరదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే, …

Read More »

నిజాయితీ గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎన్నికలకు రెండు నెలల ముందు బాబు చేసిన అక్రమాలను,అన్యాయాలను బయట పెట్టాడు.పసుపు-కుంకుమ, పింఛన్ల పేరుతో ఓటర్లను ఆకర్షించి ఎలాగైన గెలవాలని వేల కోట్లు వృధా చేసాడు.విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat