వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో టీడీపీ నాయకులు, మంత్రులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న …
Read More »చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్..దొంగ ప్రచారాలు మానుకో !
ఏపీ అసెంబ్లీలో భాగంగా ఈరోజు కూడా ఎదావిదిగా సభ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన దొంగ ప్రచారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపధ్యంలో తన పరువు పోతుందని బాబూ ఏదోక సాకుతో సభని గందరగోళానికి గురిచేస్తున్నారు. అలాంటి పనులు చేయడంతో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సస్పెండ్ అయిన బాబుకి బుద్ధి రాలేదనే చెప్పాలి. ఇక …
Read More »ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న చంద్రబాబు దొంగ ప్రచారాలు..?
నా ప్రతిభను అన్ని దేశాలు గుర్తిస్తున్నాయని..ఈ మేరకు దేశంలో ఏ ముఖ్యమంత్రిని పిలవని విధంగా నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు పిలుస్తారని బాబుగారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ ఈ సమావేశాలకు పిలవలేదని ఆయనే కోట్లు కర్చుపెట్టి వెళ్ళినట్లు సాక్షాలతో సహా బయటపడ్డాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్‌లో ఏపీ లాంజ్ …
Read More »నెహ్రూ పై విజయసాయి రెడ్డి ఫైర్..!
ప్రస్తుతం ఏపీలో తలెత్తుతున్న సమస్య కాపు రిజర్వేషన్లు. ఈ విషయంలో ప్రస్తుతం తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కాపులకు అన్యాయం చేసారంటూ ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? …
Read More »దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి..విజయసాయి రెడ్డి
వైసీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు మరోసారి చురకలు అంటించారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్యాయాలు,అక్రమాలు చేసి చల్లగా జారుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారని. సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కాంలు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు అన్నారు. ఇంకో …
Read More »రాజకీయ నేతల్ని చంపండి…గవర్నర్ సంచలన పిలుపు
ఉన్నతమైన హోదాలో ఉన్నవారు తమ గౌరవాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మరించి నోటికి పని చెప్పి…వివాదాలను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమనాల్సి ఉంటుంది?ఇప‌్పుడు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలతో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే …
Read More »అందుకే అవ్వన్నీ వదిలేసి బిగ్‌బాస్ కు వచ్చేసా..?
నిన్న ఆదివారం బిగ్‌బాస్ 3 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ షోకు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు.నిన్న రాత్రి 9గంటలకు ప్రారంభమైన ఈ షో కి నాగ్ ఎంట్రీ హైలైట్ గా నిలిచింది.అనంతరం హౌస్ లోకి అడుగుపెట్టిన నాగ్ రూల్స్ వివరించడం జరిగింది.ఆ తరువాత ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించాడు.ఈ సందర్భంగా ఫేమస్ యాంకర్ శ్రీముఖి కూడా వచ్చింది.అయితే శ్రీముఖి ని నాగ్ ఒక ప్రశ్న అడిగాడు.అదేమిటంటే వారంరోజులు బిజీగానే …
Read More »నాయకుడికి, నాటకాలు ఆడేవారికి తేడా ఇదే మరి.. ట్విట్టర్ లో వేణుంబాక చురకలు
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలనకోసం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ నిర్ణయం తీసుకోవడంతో మాజీ సీఎం చంద్రబాబు కోటరీ వెన్నులో వణుకు మొదలైందని వైసీపీ రాజ్యసభసభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ ఏనాడూ కౌలు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, జగన్ 15.30 లక్షల మంది కౌలుదార్లకు రైతు …
Read More »సూపర్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో
సూపర్ స్టార్ మహేష్,అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.ఇటీవలే ఈ చిత్రం నుండి ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు తప్పుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై జగపతిబాబు 33ఏళ్ల తన సినీ కెరీర్ లో మొదటిసారి వివరణ ఇచ్చారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన అనిల్ రావిపూడి సినిమా నుండి నేను బయటకు వచ్చేసానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని.ఇందులో నా పాత్ర బాగా నచ్చిందని ఈ …
Read More »చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు..
ఐదేళ్ళ టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీని 23 సీట్లకే పరిమితం చేసారు.వైసీపీ అధినేత జగన్ ను నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.ఈమేరకు జగన్ కూడా ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం దౌర్జన్యం గానే ప్రవతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చురకలు అంటించారు.అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు …
Read More »