Home / Tag Archives: comments (page 25)

Tag Archives: comments

బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!

బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …

Read More »

అలా చూసినంత మాత్రానా పనవ్వదు..? ఇంకా ఏదో ఉండాల్సిందే..?

రెజీనా కాసాండ్రా.. ఈ పేరు టాలీవుడ్ లో అందరికి బాగా పరిచమయిన పేరు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఈమె మూడు బాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో నటించింది. ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, కృష్ణయ్య, పవర్, ఇలా …

Read More »

మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ…ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతిని తగ్గించేందుకు సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడితే ఎటువంటి సీనియర్ మంత్రులైనా ఉపేక్షించేది లేదని…తొలి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సందర్భంగా…సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం …

Read More »

బాబు గారి పాలనలో దోపిడీ లేని పథకమే లేదు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్‌ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు …

Read More »

ఆ ‘కోడె’ల సంగతి చూడండి..తరిమి తరిమి కొట్టండి !

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. చిల్లరి తో మొదలుపెట్టి వేలకోట్లు వరకు అంతా దోచుకున్నారు. ఇదంతా చంద్రబాబు అండతోనే చేస్తున్నారు. ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి బాబు దగ్గరికి వస్తే బాబు గారు ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం చూసుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజలకోసం పట్టించుకోలేదని చెప్పాలి. పార్టీ నాయకుడే అలా ఉంటే …

Read More »

ఎన్నిరోజులైన బాబుకి బుద్ధి రాదు..విజయసాయి రెడ్డి ఫైర్

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్ అని అన్నారు. మరో ట్వీట్ లో.. అవినీతి కేసులు పెట్టకుండా …

Read More »

సొంత నియోజకవర్గానికే పనులు చేయించుకోలేని వ్యక్తి..రాష్ట్రం కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది !

మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులకు, ఆడవారుకు ఆశ కల్పించి, ఓట్లకోసం మాయమాటలు చెప్పి చివరికి అందరికి అన్యాయం చేసాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కరువు, రైతుల ఆత్మహత్యలే కనిపించాయి. ఇక అసలు విషయానికి వస్తే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై …

Read More »

ప్రజలు ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు..!

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్‌ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్‌ చేయడం కూడా రాని లోకేశ్‌ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …

Read More »

పోలవరం స్పిల‌్‌వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!

పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది…గత  రెండు రోజులుగా   కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరిలో భారీగా పెరిగిన వరద నీరు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వేలోకి  వచ్చింది.   అయితే  కాఫ‌ర్ డ్యామ్‌కు గండిప‌డటంతో  స్పిల్‌వేపైకి నీళ్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే గోదావ‌రి న‌దీ జ‌లాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.  ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన  స్పిల్ వే పై …

Read More »

బిగ్ బాస్ పై సంచలన కామెంట్స్..తట్టుకోలేని నాగార్జున ఏమ్ చేసాడు ?

ప్రస్తుతం బిగ్ బాస్ 3 పై బయట రచ్చ జరుగుతుంది. ఆ షో ప్రారంభం కాకముందే ఎన్నో వివాదాలకు దారితీసింది. హోస్ట్ అక్కినేని నాగార్జున మాత్రం అవేమి పట్టించుకోకుండా షో ను విజయవంతంగా ప్రారంభించి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఓ సినీ నిర్మాత చేసిన ఆ షో పై చేసిన వ్యాఖ్యలు ఆశక్తికరంగా మారాయి. ఈ  షో ప్రారంభంలో నాగ్ మాట్లాడుతూ మా నాన్నగారు మా కుటుంబం ఎక్కడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat