ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిని అమరావతిని నుంచి దొనకొండకు తరలిస్తారంటూ.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటితో సహా, అమరావతిలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉంది కాబట్టి..కాలువలు, డ్యామ్‌లు, పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని… లక్ష రూపాయలు అయ్యే …
Read More »దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్..కిషన్ రెడ్డి స్పందన…!
కశ్మీర్ విభజన తర్వాత మోదీ సర్కార్ ఫోకస్ సౌత్ ఇండియాపై పడిందని…తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడం ద్వారా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాదు హైదరాబాద్‌ను యుటీ చేస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర …
Read More »ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం బాహుబలి..ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జక్కన్న. ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకే అంకితం ఇచ్చాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫేమ్ మొత్తం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ స్నేహితులుగా బాగా కలిసిపోయారు. అయితే ఈ చిత్రం తరువాత రెండు సంవత్సరాల భారీ …
Read More »ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?
తాజాగా ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలను జగన్ వివరించారు. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ …
Read More »మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. ఇక జనసేన విషయానికి వస్తే 2014 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికాడు. 2019లో స్వతహాగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ తన జీవితాంతం మర్చిపోలేడు ఎందుకంటే అంత దారుణంగా ఓడిపోయాడు కాబట్టి. ఆ పార్టీ పోటీ …
Read More »ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి
వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు …
Read More »సోషల్ మీడియాలో సాదినేని యామినిపై వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా …
Read More »పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్…!
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మర్ రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కార్ ప్రకటించడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించేలా చేసిన పాకిస్తాన్‌కు యుఎన్‌వో దేశాల నుంచి చుక్కెదురు అయింది. …
Read More »సాహో జగన్ అంటున్న యంగ్ రెబల్ స్టార్.. మొన్నటివరకూ మహేశ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తో మరోసారి అంతర్జాతీయంగా తెలుగు పరిశరమ కీర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈసినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభాస్ పలు భాషల్లో ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే తమిళ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్ ని ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం జగన్ గురించి చెప్పాలని …
Read More »చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!
బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …
Read More »