సాహోతో మరో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పాల్గొంటున్నారు.. సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదన్నారు. పాలిటిక్స్ వేరు పొలిటికల్ ఫిల్మ్ వేరు.. కథ బావుంటే చేయొచ్చని, యాక్షన్ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను కదా.. అలా బయట చేస్తున్నానా.? అని ప్రశ్నించారు.. చిరంజీవిని ముంబైలో కలవడంపై స్పందిస్తూ మేమిద్దరం ఒకే హోటల్‌లో …
Read More »ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …
Read More »అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన స్పీకర్ కోడెల..గూగుల్ కూడా అదే చెబుతుందట !
మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. కోడెల, అతని కొడుకు, కూతురు అవినీతి, …
Read More »వీజీ సిద్దార్థ మరణంపై కంటతడి పెట్టించే వ్యాఖ్యలు చేసిన ఆయన స్నేహితుడు
కేఫ్ కాఫీ డే అనే మూడు అక్షరాలతో కట్టిపడేసిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తన పరుగును ఒక్కక్షణంలో ముగించడంతో తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సునీల్ ధవళ ఒకరు ఆయన గురించి ఇలా వ్యాఖ్యానించారు. యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిందనడంలో సందేహం లేదు. అందరినీ కలుపుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకున్న ఆయన.. ఎందుకు అంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారో దేశ ప్రజల మెదళ్లను ఇంకా తొలుస్తూనే …
Read More »తన పోస్ట్ లతో పిచ్చెకిస్తున్న అనుపమ..అదే బాటలో వెళ్లనుందా..?
అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో తన హెయిర్ స్టైల్ సినిమాకే హైలైట్. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటనతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత వరుస సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో …
Read More »జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు పొగిడారుజ వీరిద్దరూ పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తంచేశారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ . త్వరలో కొత్త …
Read More »రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన నభా నటేష్.. ఇకపై ఆఫర్లు తగ్గిపోనున్నాయా.?
నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన హాట్ బ్యూటీ నబా నటేష్.. ఆమె ఈమధ్య రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించారు. నటేష్ తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది.. అయితే గ్లామర్ పరంగా ఈమెకు వస్తున్న …
Read More »ఇక్కడ ఆనందానికి అవధులు లేవ్..అక్కడ మాత్రం నిరాశే..!
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలింగ్ దెబ్బకు అగర్వాల్, పుజారా, కెప్టెన్ కోహ్లి చేతులెత్తేశారు. దీంతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రహానే, రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ …
Read More »మీ ఏడుపులు దేనికో అందరికి తెలుసు బాబూ..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు మరియు పచ్చ దొంగలపై ధ్వజమెత్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో గాని చివరికి ఎవరు చేసిన పాపం వారిని వదలదని, దీనికి ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి చిదంబరమే అన్నారు. 20 సార్లు ముందస్తు బెయిలుతో తప్పించుకున్న చివరకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఇక ఎన్నో అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతేనని …
Read More »మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో మరోసారి అర్ధం పర్ధం లేకుండా మాట్లాడిన జనసేనాని
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అర్ధ రహితంగా మారాయి. తాను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉందని దాంతో కాల్చుకోవాలనుకున్నానని దాంతో ఇంట్లోవాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారని, ఆ సమయంలో అన్నయ ఇచ్చిన ఓదార్పుతోనే తాను బ్రతికున్నానని అందుకే తనకు అన్నయ్యంటే స్ఫూర్తి అన్నాడు పవన్.. అయితే అంతటితో ఆగలేదు.. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య …
Read More »