టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత నారా లోకేశ్ పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేశ్ ల ఆధ్వర్యంలోనే అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయం ప్రతిఒక్కరికీ తెలుసని అన్నారు. వీరి ప్రమేయం వుండటం వల్లే కింది స్థాయిలోనూ అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా, సామాన్య మానవుడికి అవినీతి సెగ తగిలితే కనుక …
Read More »