కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు తనను షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ.. మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో పడి ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతదేహాన్ని ఇవాళ ఉదయం జాలర్లు గుర్తించారు. సిద్ధార్థ చనిపోయిన తీరు తనను బాధకు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. …
Read More »యాంకర్ రవిపై లాస్య కామెంట్ అదిరిపోయింది..!!
యాంకర్ రవి హీరోగా, శశిరేఖాపరిణయం సీరియల్ ఫేమ్ మేఘనా లోకేష్ హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ఇది మా ప్రేమ కథ. ఈ చిత్రం అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో, పీఎల్‌కే బేనర్ కింద రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సుమారు వంద థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఈ చిత్రాన్ని చూసిన యాంకర్ లాస్య.. రవి హీరోగా నటించడంపై తన అభిప్రాయాన్ని తెలిపింది. రవి పక్కన …
Read More »