కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారు మహాత్మాగాంధీ బోధించిన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. భారత జాతిపిత గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్‌ఘాట్ వద్ద సోనియా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్లుగా దేశం లో జరుగుతున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతో క్షోభించి ఉంటుందని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తమను తాము గొప్పవాళ్లు గా భావించుకునే …
Read More »