టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడర్ పూర్తిగా ఢీలా పడింది. తమకు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యకర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్‌కు రారు. వచ్చినా చుట్టుపు చూపుగానే వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మొన్న తెలుగుదేశం నేతలతో తన ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …
Read More »శివబాలజీ భార్యను ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు
సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శివబాలాజీ గతంలో కూడా తన ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. …
Read More »ఇటువంటి హెయిర్స్ ఉన్న అమ్మాయిని రేప్ చేయాలనిపిస్తుంది.. అని
ఈ మోడల్ పేరు ఆర్విదా బైస్ట్రోమ్.. వయసు 26 సంవత్సరాలు. స్వీడన్ దేశానికి చెందిన ఈ మోడల్ తాజా ఆడిడాస్ షూస్‌కు మోడలింగ్ చేసింది. అందులో విశేషం లేకపోయినా.. ఆ యాడ్ చూసిన కుర్రాళ్లంతా ఇలా మళ్లీ కనిపిస్తే రేప్ చేస్తామంటూ.. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. మరికొందరైతే దారుణమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారని ఆర్విదా వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోకు ఏకంగా 21 వేల …
Read More »