ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »