విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …
Read More »ఛీఛీ…ఇంత దిగజారుడు ప్రచారమా…ఎల్లో బ్యాచ్ మారదా..!
నారా వారి పుత్రరత్నం లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేయిస్తూ రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం జగన్‌ను, వైసీపీ మంత్రులను తిట్టించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించి, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు లోకేష్ సోషల్ మీడియా టీమ్ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. ఇటీవల వరదల నేపథ్యంలో శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో …
Read More »బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!
పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …
Read More »కత్తి మహేష్‌ఫై జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కిన విషయం విధితమే. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి – కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి …
Read More »‘కత్తి ఆన్ ద వే’.. హైపర్ ఆదికి స్పందించే సీనుందా?
సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్.. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. జబర్దస్త్ షో వేదికగా కత్తి మహేష్ బట్ట తల, పొట్టపై హైపర్ ఆది పంచ్‌లు వేయడం.. ఆ సన్నివేశాల వీడియో లింక్‌లను మా ఫ్రెండ్స్ పంపించారని.. అవి చూసిన తరువాత నాకు చాలా బాధ వేసింది అంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో కత్తి మహేష్ హైపర్ ఆదికి వార్నింగ్ ఇవ్వడం పరిపాటిగా మారింది. …
Read More »