Home / Tag Archives: comedy

Tag Archives: comedy

మరోసారి టంగ్ స్లిప్ అయిన లోకేషం..బాబోయ్ ఇది మామూలు కామెడీ కాదు..!

నారావారి పుత్రరత్నం లోకేషం యువగళం పాదయాత్రలో సీరియస్ కామెడీ చేస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్న సంగతి తెలిసిందే..మా అమ్మను అవమాంచిన వాళ్లను కట్ డ్రాయర్ల మీద ఉరికించి…ఉచ్చ పోయించే బాధ్యత నాది అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ మామ బాలయ్య లెవెల్లో లోకేష్ కొట్టిన డైలాగులు తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించాయి.. కానీ అంతలా ఉచ్చ పోయించాలని ఉంటే..సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని తండ్రీకొడుకులు హెరిటేజ్ వ్యాపారం వదిలేసి టాయ్ లెట్ వ్యాపారం …

Read More »

నో డౌట్..బాబుగారి మైండ్‌లో చిప్ దొబ్బింది..!

ముసలితనంలో కొంత మందికి చాదస్తం పెరుగుతోంది..మేం వయసులో ఉన్నప్పుడు అలా చేశాం..ఇలా చేశాం..ఇప్పటికీ మేం తోపులం అని పదే పదే చెప్పి చుట్టుపక్కల మందిని  చావగొడుతుంటారు.. ఒకరకమైన ఇల్యూజన్ తో బాధపడుతుంటారు..సేమ్ టు సేమ్ మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు గారి వరస చూస్తుంటే బుర్రలో ఏమైనా చిప్ దొబ్బిందా అనే డౌట్ రాకమానదు..ఇటు సొంత పుత్రుడు పాదయాత్ర, అటు దత్తపుత్రుడి వారాహియాత్రలు ఎన్ని చేస్తున్నా..గెలుపుపై …

Read More »

జలీల్ ఖాన్ ను మించిపోయిన చంద్రబాబు కామెడీ… పిచ్చి పీక్స్ కు పోయిందా బ్రో..!

ఏపీలో అటు సొంత పుత్రుడు నారాలోకేష్ పాదయాత్ర పేరుతో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…ఇటు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఎన్ని వీరంగాలు వేసినా…మరోవైపు పచ్చ మీడియా ఎన్ని జాకీలు వేసినా..టీడీపీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన మారిపోయింది. దత్తపుత్రుడిని ఎంత రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లించినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయకపోతుండడంతో పాపం బాబోరికి ఏం చేయాలో అర్థం …

Read More »

మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు పాగ‌ల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో ల‌వ‌ర్ బోయ్‌గా క‌నిపించి అల‌రించనున్నాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు.ఇటీవ‌ల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …

Read More »

మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్‌‌పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …

Read More »

మొన్న బోడె..నేడు గద్దె..ఈ ఒక్క రోజు నిరాహార దీక్షలేంటీ బాబు…జనాలు నవ్వుతున్నారు..!

ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్  ప్రకటన, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు 18 రోజులుగా ధర్నాలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలు  పథకం ప్రకారం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక రాజధానిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతోసహా, …

Read More »

నవ్వుల పాలైన సేవ్ అమరావతి దీక్ష …!

చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ఒకటే..ఏదైనా ఇష్యూ వస్తే..సీరియస్‌గా పోరాడడం చేతకాదు..ఏదో ఓ రెండు రోజులు దీక్షల పేరుతో హడావుడి చేయడం..ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం బాబు బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. ఇటీవల బాబుగారి పుత్రరత్నం లోకేష్ మంగళగిరిలో చేసిన ఇసుక దీక్ష అయితే మామూలు కామెడీ కాదు.. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చిన లోకేష్..ఓ నాలుగు గంటలు దీక్షా శిబిరంలో కూర్చుని..వంధిమాగధులతో …

Read More »

ఏపీలో ఆ బ్రాండ్స్ తగ్గిపోయాయన్నభవానీ..అసెంబ్లీలో నవ్వులే నవ్వులు..!

ఏపీ అసెంబ్లీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీలో మంచి వాగ్ధాటితో మాట్లాడే ఎమ్మెల్యేలలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మొదటి స్పీచ్‌లోనే అదరగొట్టిన భవానీ ఇవాళ మద్యపానంపై చర్చ సందర్భంగా వైన్‌షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఇళ్లమధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద వైన్స్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని …

Read More »

బుల్‌బుల్ బాలయ్యకు..బుల్‌బుల్ తుఫాన్‌కు లింకేంటి..నెట్‌లో వైరల్ వీడియో..!

బంగాళాఖాతంలో తుఫాన్‌కు బుల్‌బుల్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే బుల్‌‌బుల్‌ తుఫాన్‌‌కు ఆ పేరు పెట్టడం వెనుక బుల్‌బుల్ బాలయ్యే అని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలుతున్నాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో …

Read More »

కమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందా.?

రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సినిమాలో కామెడీ ఎలివేషన్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కామెడీ కి అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ సినిమాలో క్యారెక్టర్ ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat