ఏ తండ్రికి అయిన తన కుమారుడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన తన కొడుకు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. తండ్రి కలని కుమారులు నిజం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం కావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, …
Read More »దర్శకత్వం చేయబోతున్నవెన్నెల కిషోర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Read More »‘మండేలా’ రీమేక్ లో సునీల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్.. తమిళ సినిమా తెలుగు రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. గత నెలలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా నెటి ప్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ అనిల్ సుంకర.. AK ఎంటర్టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ముందు బండ్ల గణేశ్ అనుకున్నా.. ఇప్పుడు ‘మండేలా’ …
Read More »నీతో మాట్లాడాలంటూ గదిలోకి లాక్కెళ్లి – ఎమ్మెస్ నారాయణపై నటి పద్మజయంతి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి పద్మ జయంతి.. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణపై సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ జయంతి.. అప్పటి విషయాల గురించి చెబుతూ.. కమెడియన్ ఎమ్మెస్ నారాయణ తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నటి పద్మ జయంతి …
Read More »ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత
ఇటు తెలుగు అటు తమిళంతో పాటు కన్నడం లాంటి పలు భాషా చిత్రాల్లో తనకే సాధ్యమైన కామెడీతో కోట్లాది ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన ఈ రోజు తెల్లవారుఝామున 4.35 ని.లకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా ఉంది. కమెడీయన్‌గానే కాకుంగా మానవతా వాదిగా,సామాజిక చైతన్యం గల వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకున్న వివేక్ ఇలా హఠాన్మరణం చెందడంతో అభిమానులు, …
Read More »కమెడియన్ కు జోడిగా సాయిపల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. ఇప్పుడు తెలుగులో విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తుంది. భారీ చిత్రాల్లో నటిస్తున్న సాయిపల్లవి ఓ ఎక్స్‌పెరిమెంట్‌కు తెర తీస్తుందట. తమిళంలో చేయబోయే ఓ సినిమాలో సాయిపల్లవి కమెడియన్ సరసన నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు తమిళంలో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న కాళి వెంకట్ జోడీగా సాయిపల్లవిని నటింప …
Read More »రామరాజుగా సునీల్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …
Read More »బీజేపీ ఆఫీసులో ఆలీ
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …
Read More »జగన్ సీఎం కావాలని అది మానేశాను-పృధ్వీ సంచలన వ్యాఖ్యలు…?
తనపై వస్తోన్న ఆరోపణలకు స్పందించిన ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవీకి రాజీనామ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు. కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు.అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు. తనపై ఆరోపణలు రావడం వలనే …
Read More »వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …
Read More »