చాలా కాలం తర్వాత చియాన్ విక్రమ్ ‘మహాన్’తో మంచి హిట్ తో కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో నుండి కోబ్రా వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్రమ్ …
Read More »ఆ పని చేయడం నాకు చాలా కష్టం -రష్మిక
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా.. సునీల్ … అనసూయ.రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రలో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై .ఘన విజయం సాధించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ..ఈ సినిమాలోనేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా నటించి ఒకపక్క నటనను చూపిస్తూనే మరోవైపు తన అందాలను ఆరబోసి కనువిందు చేసింది. ఈ మూవీలో తాను నటించిన శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది ఈ …
Read More »సెగలు పుట్టిస్తోన్న రిచా అందాలు
సీతారామంపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న దత్-ప్రియాంక దత్ లు నిర్మాతలుగా విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించగా దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్-రష్మిక మందన్న-సుమంత్-భూమిక- తరుణ్ భాస్కర్-వెన్నెల కిషోర్-గౌతమ్ మేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు, ఇతర భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన మూవీ సీతారామం. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ లో కూడా ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీ గురించి ప్రముఖ …
Read More »తానేమి తక్కువంటున్న సావిత్రి
కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోన్న సోనాక్షి వర్మ అందాలు
త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »మత్తెక్కిస్తోన్న ఎస్తేర్ వయ్యారాలు
ఆస్పత్రిలో చేరిన పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో సీఎంకు నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Read More »