నికితా దత్త అందాలు ఆదరహో..?
మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మదు మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు. ఢిల్లీలో ఈనెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.
Read More »నటిని చితకబాదిన బాయ్ ఫ్రెండ్
తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని …
Read More »బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ
ప్రముఖ దర్శకుడు..హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఆమె నెగిటివ్ పాత్ర పోషించనుంది.. హీరో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా …
Read More »హీరోయిన్ గీతా సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటి.. హీరోయిన్ గీతా సింగ్ దత్తత తీసుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని మరోనటి కరాటే కళ్యాణి సోషల్మీడియాలో వెల్లడించారు. ‘కారు, బైక్పై జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు. కమెడియన్ గీతా సింగ్ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు’ అని పోస్టు చేశారు. వాస్తవానికి గీతా సింగ్ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడు చనిపోవడంతో అతని ఇద్దరు కుమారులను దత్తత …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్
మతి పోగోడుతున్న మిల్క్ బ్యూటీ
వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని అనంతపురంలో జరిగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …
Read More »మహేష్ కుటుంబంలో మరో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …
Read More »