విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో యాత్ర ముగించుకుని నవంబర్ 15, శుక్రవారం నాడు సిద్ధిపేట్‌లో అడుగుపెట్టిన శ్రీ స్వాత్మానందేంద్రకు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేటలోని శరబేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక …
Read More »