Home / Tag Archives: college

Tag Archives: college

చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు.. కాలేజ్‌కి కూడా టవల్ లోనే!

ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే మంచి డ్రస్ తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాంటిది ఇక విద్యార్థలు అయితే ప్యాంటు, షర్టు ఇక అన్నీ ట్రెండీగా ఉండాలని చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ అబ్బాయి మాత్రం చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు పడతాడు. జంగిల్ బుక్ సినిమాలో మోగ్లీని తలపించేలా ఉంటుంది ఆ అబ్బాయి బిహేవియర్. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరంతా తప్పక షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీ …

Read More »

దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?

సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్‌ హాలిడేస్‌ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …

Read More »

కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌..శరీరంపై రక్తపు మరకలు ,ఎవరో కొట్టి చంపారని తండ్రి ఆరోపణ

కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..  కడప జిల్లా కడప అరవింద్‌ నగర్‌కు చెందిన హర్ష ప్రణీత్‌ రెడ్డి కర్నూలు మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్‌ కొట్టగా …

Read More »

కడపలో అక్కకి వాట్సప్‌లో మెసేజ్‌లు చేసిన చెల్లి..హైదరాబాద్‌ నుండి అమ్మకు పంపిన మెసేజ్‌ చూసి షాక్..!

కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కలకలానికి బుధవారం తెరపడింది. ప్రేమ వివాహంతో కథ సుఖాంతంగా మారింది. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని, తనపై అత్యాచారం చేశారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసిన ఆ యువతి చివరకు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఆడిన డ్రామా ఇది అని తెలిసిపోవడంతో యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. see …

Read More »

కాలేజీ బ్యాగులు పక్కనబెట్టి రాసలీలల్లో..విద్యార్థులు..వీడియో వైరల్

పార్కులు, బీచ్ లు, మరుగుదొడ్లుకూడా బహిరంగ లైంగిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయట. హవ్వ… ఇదేమిటి నవ్విపోదురుగా… ఏమిటీ విచ్చలవిడితనం అనుకుంటున్నారా…ఇది అక్షరాలా వాస్తవం పొదల చాటున జరిగిన పాడు పనులు పార్కుల్లో బహిరంగంగానే కంటపడుతున్నాయి. నగర ఉద్యానాల్లో జరుగుతున్న రాసలీలలు సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే కుటుంబాలతో కలిసి ఉద్యానాల వైపు చూడకపోవడమే మంచిదనే అభిప్రాయం స్థిరపడిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ విడియో. …

Read More »

“నారాయణ ” కళాశాల విద్యార్ధి ఆత్మహత్యాయత్నం ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఏపీ మంత్రి నారాయణ కు సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్ధిని ఆత్మహత్యకి పాల్పడింది .విషయానికి వస్తే నగరంలో వెంకట్రావు నగర్ లో నారాయణ కళాశాల్లో భద్రాది-కొత్తగూడెం జిల్లాకు చెందిన నాగేశ్వర్ గౌడ్ కూతురు నవ్యశ్రీ ఇంటర్మీడియట్ చదువుతుంది . ప్రిన్సిపాల్ చంద్రిక ,అధ్యాపకురాలు కీర్తి కల్సి గత ఆరు నెలలుగా నవ్యశ్రీని బాగా చదవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు .ఆదివారం నవ్యశ్రీపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat