అచ్చం మహానేత లాగా..నాడు మహానేత.. నేడు జననేత. ఇద్దరిదీ ఒకటే మాట.. ఒకటే బాట. వారి లక్ష్యం.. ప్రజా సంక్షేమమే. అందుకే జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ మహానేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజల పాలిట దేవుడ్డయ్యాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటివి. దాంతో ప్రజలు మెచ్చిన నాయకుడయ్యాడు. ఇప్పుడు అదే తీరులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా జరిగిన …
Read More »ఇది జగన్ అంటే.. వీడియో కాన్ఫరెన్స్ కాదు..ప్రజల్లోకి వెళ్తేనే వారి కష్టాలు తెలుస్తాయి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఇప్పటివరకు ప్రతీక్షణం ప్రజలు కోసమే ఆలోచించాడు అనడంలో ఎటువంటే సందేహం లేదు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొకటిగా తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాష్ట్రాన్ని బంగారంగా మార్చేశాడు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చెయ్యలేని పనులను కేవలం ఆరు నెలలకే చేసి చూపించాడు. తాజాగా జగన్ మరో సంచలన …
Read More »రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …
Read More »జగన్ నిర్ణయం పట్ల అధికారులు ఎలా స్పందించారో తెలుసా.?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. అక్రమ కట్టడం అనేది తెలియచేయలన్న ఉద్దేశ్యంతోనే ఈ సదస్సు ప్రజావేదికలో ఏర్పాటు చేసినట్లు జగన్ వెల్లడించారు. ప్రజావేదికలో ఇదే ఆఖరి సమావేశం కావాలని, సమావేశం పూర్తయిన మరుసటి రోజే ఈ భవనాన్ని తొలగించాలని …
Read More »