నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటి భాగం కధానాయకుడు పేరుతో వచిన్న సినిమా భారీ అంచనాలతో విడుదలైన చివరకు సినీ యూనిట్ కు బోల్తాపడింది.ఇప్పుడు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కలెక్షన్లు దారుణంగా యూనిట్ ను నిరాశకు గురిచేశాయి.ఇక ‘ఓవర్-సీస్’ విషయానికి …
Read More »ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తూ.. రాజా ది గ్రేట్ డేస్ కలెక్షన్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరజ్ రవితేజ.. రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా గత బుధవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంటూ ఆరు రోజులకు.. …
Read More »వివాదాలు..మిక్స్‌డ్ టాక్.. కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?
దీపావళి సందర్బంగా విడుదలైన తమిళ మూవీ మెర్శల్ రిలీజ్ అయిన రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ మూవీ. ఈ మూవీ కి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ మూవీ కి మంచి పబ్లిసిటీనే వస్తుంది. మూవీ కలెక్షన్లు కూడా నిలకడగానే వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం …
Read More »టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులన్నీ ఉఫ్ అని ఊదేస్తున్న జైలవకుశ..!
జై లవకుశ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి, ముఖ్యంగా జై పాత్రకు లభిస్తున్న విశేష ఆదరణతో వసూళ్లపరంగా జై లవకుశ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.ఇక ఎన్టీఆర్ నటనకి ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా ఒక్కొక్కటి దాసోహం అయిపోతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ని చేరుకుంది …
Read More »