Home / Tag Archives: collections (page 3)

Tag Archives: collections

సాహో స్క్రీన్ ప్లే అలా…కలెక్షన్లు ఇలా..?

ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఊరట లభించినట్టే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా …

Read More »

సాహో కి కావాల్సింది హిట్టా..? కలెక్షన్ లా..?

ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సుమారు ₹350 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ప్రస్తుత రోజుల్లో అందరు ఎక్కువగా యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు ఉన్నవే ఇష్టపడుతున్నారు. అయితే దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ లో …

Read More »

కొబ్బరిమట్ట వసూల్ దెబ్బకు..అక్కినేని మైండ్ బ్లాక్

సంపూర్ణేష్ బాబు…హీరోగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందురోజు అక్కినేని నాగార్జున చిత్రం మన్మధుడు-2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో నాగ్ సినిమా దెబ్బకు కొబ్బరిమట్ట విరిగిపోతుందని అనుకున్నారు అంతా. కాని నాగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు సంపూ పై పడ్డాయి. దీంతో రిలీజ్ రోజు థియేటర్లు మొత్తం ఫుల్ …

Read More »

డియర్ కామ్రేడ్…చివరికి మిలిగింది నష్టమే !

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో …

Read More »

డియర్ కామ్రేడ్..అంచనాలకు మించని కలెక్షన్లు

విజయ్ దేవరకొండ హీరోగా, కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను భారీ ఎత్తులో నాలుగు బాషల్లో విడుదల చేసారు. ఈ సినిమా రీలీజ్ కు ముందే హీరో, హీరోయిన్ మరియు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేయడం జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన మేరకు …

Read More »

‘ఇస్మార్ట్‌ శంకర్‌’  భారీ కలెక్షన్స్..!

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌. రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా కాలం తరువాత టాలీవుడ్ లో పక్కా మాస్‌ మసాలా కమర్షియల్ గా వచ్చిన చిత్రం ఇది.అయితే ఏది ప్రస్తుతం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 36 కోట్లకు …

Read More »

సినిమా పరంగా ఓకే..కలెక్షన్స్ లో మాత్రం వెనకబడినట్టే ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతేకాకుండా మంచి హిట్ టాక్ కూడా అందుకుంది.కలెక్షన్లు పరంగా కూడా మొదటిరోజు మంచిగానే వచ్చాయి.ఇక రెండోరోజు చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి.రెండోరోజు కలెక్షన్లు 8.43కోట్లు కాగా అరవింద సమేత 7.95కోట్లు మాత్రమే వచ్చింది అంటే మహర్షి ఎన్టీఅర్ సినిమాని దాటేసినట్టే అని చెప్పాలి.కాని రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా …

Read More »

మజిలీ ఈరోజు వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత నెల ఏప్రిల్ 5న విడుదలైన విషయం అందరికి తెలిసిందే.నిన్ను కోరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని చక్కగా నడిపించాడు.ఈ చిత్రంలో నాగచైతన్యకు లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్..మజిలీనే తనకి తెలుగులో మొదటి చిత్రం కాగా అంతకముందు ఈ హీరోయిన్ ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య …

Read More »

అవతార్ కు చెక్ పెట్టేందుకు..అవెంజర్స్ రెడీ..!!

‘అవతార్‌’ఇప్పటివరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది. దాదాపు పదేళ్ల క్రితమే 278 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటివరకూ ఏ చిత్రమూ కూడా దీనిని క్రాస్ చేయలేకపాయింది.ప్రస్తుతం ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో వస్తున్న ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’కు అవతార్ వసూళ్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ భారత్‌లో రూ.298 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లందుకున్న హాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది …

Read More »

తండ్రి పరువు తీసిన తనయుడు..మొత్తం కెరీర్ లో ఇదే అతిపెద్ద ఫ్లాప్

నిన్న శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ గా స్వయంగా తన కొడుకు బాలకృష్ణ నటించారు.అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ సినిమా దారుణమైన ఓపినింగ్స్ చవిచూసింది.బాలయ్య నటించిన సినిమాలలో మరియు క్రిష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఎన్నడూ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు.ఇందులో మొదటి భాగమైన కథానాయకుడు ఓపినింగ్స్ లో సగం కూడా రాలేదు అంటే మీరే అర్ధం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat