ఉండవల్లిలోని నదిలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా విషప్రచారం చేస్తోంది. వాస్తవానికి కరకట్టపైన అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసముంటున్నలింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులిచ్చారు. ఈ అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే ఈ వీడియోలు, …
Read More »