సింగరేణి కార్మికులకు దీపావళి కానుకను ప్రకటించింది కోల్ ఇండియా. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.64,700 పీఎల్ఆర్ బోనస్ ఇచ్చేందుకు కోలిండియా ముందుకొచ్చింది. కోలిండియా యజమాన్యం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని హెచ్ఎంఎస్ వేజ్ బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా యజమాన్యం జరిపిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రూ.60,500లు బోనసిచ్చిన ఈ …
Read More »కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు
కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …
Read More »