జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …
Read More »