పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబందించిన 53మంది లబ్దిదారులకు చెందిన 20,50000/- రూపాయల విలువ చేసే 53 చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లబ్దిదారులకు అందజేసారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం అన్నారు..పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు …
Read More »రూ.50లక్షల చెక్ ను అందజేసిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కరోనా బాధితుల సహాయార్థం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో యాబై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.యాబై లక్షల చెక్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్లో అందజేశారు.తెలంగాణలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. తెలంగాణ దేశానికి …
Read More »రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
కరోనా నివారణా చర్యలకు, సినీ కార్మిక సంక్షేమానికి నందమూరి బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి, రూ.50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు లాక్ డౌన్ కారణంగా …
Read More »ప్రభాస్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం …
Read More »ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త
బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …
Read More »మంత్రి కేటీఆర్ ఉదారత
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట చెందిన అరుట్ల దేవవ్వ కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆమె చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ స్థానిక గ్రామ ఉపసర్పంచి అయిన అరుట్ల అంజిరెడ్డికి విషయం చెప్పుకుంది. ఈ …
Read More »శశిధర్‌కు సీఎం జగన్ భరోసా..!
డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్‌కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్‌లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై …
Read More »మేఘనకు అండగా మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న దికొండ అశోక్-లహరి దంపతులకు చెందిన ఏడో తరగతి చదువుతున్న మేఘన అనే విద్యార్థిని గత కొంతకాలంగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న విషయాన్ని .. వెన్నుముక సమస్య ఉంది. ఆపరేషన్ కు రూ. రెండు లక్షలు ఖర్చు అవుతుంది. అంతగా స్థోమత లేని ఆశోక్-లహరి దంపతులు స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎంపీపీ పడిగెల మానస-రాజు …
Read More »మనస్సున్న మా మంచి రామన్న
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పేదరికంతో బాధపడుతున్న హమాలీ కూలీ గంగ నర్సయ్య వైద్యం కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో నర్సయ్య కడుపులో పేగులకు ఇన్ ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయం ఉంది. దీనికి ఆపరేషన్ …
Read More »మంత్రి కొప్పుల ఈశ్వర్ ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోదావరి ఖనికి చెందిన అజయ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షలను ఎల్వోసీ అందజేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అజయ్ కు చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిన్న గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తన …
Read More »