ఆపత్కాలంలో అర్హులైన నిరుపేదలకు అండగా.. ఆపద్భందువులుగా మేమున్నామని…. తెలంగాణ ప్రభుత్వం భరోసాను ఇస్తున్నదని మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన 97 మందికి రూ.23 లక్షల 75వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట పట్టణంలో 10 మంది లబ్ధిదారులకు రూ.3.41.500 లక్షలు, …
Read More »