Home / Tag Archives: cmrf

Tag Archives: cmrf

బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు …

Read More »

9 నెలల చిన్న బాబు చికిత్స కోసం LOC ని అందించిన మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ్ నిహారాక కు 9 నెలల బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు చికిత్స చేసుకొని పరిస్థితుల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలవగా తక్షణమే స్పందించిన మంత్రి గారు చికిత్స కోసం వారం వ్యవధి లో 2 లక్ష రూపాయల LOC ని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాబు తండ్రి లక్ష్మణ్ కు అందించడం …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే టీఆర్ఎస్  ప్రభుత్వానికి భరోసా

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వానికి భరోసా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని  అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. వనపర్తిలోని మంత్రి సింగిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల 60 వేల విలువైన …

Read More »

4 లక్షల మంది వైద్యానికి 2 వేల కోట్లు.

ఆపద అని చెప్పగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయటంలో సీఎం కేసీఆర్‌ ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలంగాణ ప్రజలకు అందిన సహాయం అరకొరే. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి 1.85 లక్షల మందికి రూ. 750 కోట్లు మాత్రమే అందించారు. అందులో తెలంగాణవారు 50 వేల మంది …

Read More »

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల …

Read More »

బాధితుడి భార్య‌కు ఎల్‌వోసీ అంద‌జేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుప‌తి అనే వ్య‌క్తి అనారోగ్యం పాల‌య్యాడు. హైద‌రాబాద్ నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్‌వోసీ ని ఆయ‌న‌ భార్య ఉపేంద్రకు మంత్రి అంద‌జేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్‌వోసీని అందజేశారు.

Read More »

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్

నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.nఆర్థిక పునరావాస పథకం ద్వారా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఐదుగురు దివ్యాంగులకు మంజూరైన 50 వేల రూపాయల చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక పునరావాస పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీతో కూడిన …

Read More »

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్ధిక భరోసా సీఎం సహాయ నిధి-ఎమ్మెల్యే అరూరి

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు, తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, కాజిపేట, హన్మకొండ మండలాలకు చెందిన 44మంది లబ్ధిదారులకు 16లక్షల 53వేల విలువగల చెక్కులను హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు …

Read More »

సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి

చేవెళ్ల మండలం పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి క్రింద నాలుగు లక్షల రూపాయల చెక్కును గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి అందజేశారు.గొల్లగూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ యాదవ్ కుమారుడు శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నరని స్థానిక యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీ కాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎంపీ రంజీత్ రెడ్డి.చికిత్స కు కావలసిన మొత్తం కట్టలేని స్థితిలో వున్న వారి కుటుంబ …

Read More »

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరం

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరంలాంటిదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఖమ్మం నియోజకర్గంలోని పలువురు వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. 48 మందికి రూ.19.33 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat