ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహానీయుడు, కవి కాళోజీ రావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ రావు జయంతి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని అంకితం …
Read More »మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి …
Read More »4కే రన్ లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన 4కే రన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి రన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం …
Read More »దళితబంధు పుణ్యమా అని వర్కర్ నుంచి ఓనర్‌గా మారాను
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు. నిన్న గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో మం డల కేంద్రంలో దళితబంధుతో పెట్టిన ‘దేశీ ఛాయ్’ వద్ద ఆగారు. నాయకులతో కలిసి టీ తాగి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన కాంగ్రెస్ నేత జాటోత్ భాస్కర్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, ప్రశాంత్ యాదవ్ ల అధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వీరందరికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల …
Read More »గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం
గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్యక్రమం అమలు, లబ్దిదారుల ఎంపిక పై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ముంతాజ్ అహ్మద్ …
Read More »గాయకుడు జయరాజ్ కు కాళోజీ నారాయణ రావు అవార్డు’
పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘ కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది.సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ …
Read More »సచ్చేదాకా సార్ తోనే…! సావైనా రేవైనా దయన్నతోనే…!!
సచ్చేదాకా సార్ తోనే ఉంటాం… సావైనా రేవైనా దయన్నతోనే… అంటూ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు. జేస్ రాం తండా సహా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన 70 మంది ఆయా తండాల పెద్ద మనుషులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని సంగెం మండలం కాపుల …
Read More »ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ …
Read More »డీఎడ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది. ఈ మేరకు …
Read More »