Home / Tag Archives: cmkcr (page 41)

Tag Archives: cmkcr

బిజినెస్‌, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం-స‌త్య నాదెళ్ల‌ను క‌లిసిన మంత్రి కేటీఆర్‌

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ఇద్ద‌రు హైద‌రాబాదీలు క‌ల‌వ‌డం శుభ‌దినం అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ త‌న పోస్టులో పేర్కొన్నారు. స‌త్య నాదెళ్ల‌తో బిజినెస్‌, బిర్యానీ గురించి చ‌ర్చించిన‌ట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల ఇండియా టూర్‌లో ఉన్నారు. రెండు రోజుల …

Read More »

హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్‌నగర్‌ చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికారు. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ దవాఖానను, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖాన, ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేతవారిగూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ …

Read More »

జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, బేతి గోపాల్, జనార్ధన్, హరినారాయణ, జల్దా లక్ష్మీనాథ్, తుమ్మ నవీన్, బాలాజీ, ప్రభాకర్, జైరాములు, సాయిలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మంత్రి జగదీష్ రెడ్డి చేసిన పనికి అందరూ ఫిదా..?

నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడికి హామీ ఇచ్చి అమలు చేసి అండగా నిలిచి ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడు అయ్యాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన షేక్ నజీర్ పాషా జ్యూస్ బండి నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. నజీర్ పాషా కు షుగర్ వ్యాధి రావడంతో తన రెండు కాళ్లు తీసివేయడం జరిగింది. నిమ్స్ లో ఆపరేషన్ సమయంలో ప్లాస్టిక్ …

Read More »

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలి

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామంలో సేకరించిన చెత్త తో తయారు చేసిన వర్మికంపోస్టుతో వచ్చిన అదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడం అద్భుతమని సీఎం అన్నారు. సోమవారం సీఎం ను కలిసిన ముక్రాకె గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం సహాయ …

Read More »

విద్య ద్వారానే మహిళల వికాసం

సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారని గుర్తు చేశారు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం …

Read More »

కల్పతరువు హైదరాబాద్‌

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం కల్పతరువు వంటిదని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్‌ డివిజన్‌లో రూ.263.09 కోట్ల వ్యయంతో 3.3 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కొత్తగూడ మల్టీ లెవెల్‌ ఫ్లైఓవర్‌ను ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ …

Read More »

ఏపీలో బీఆర్‌ఎస్‌ రీసౌండ్‌

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ లోనూ బీఆర్‌ఎస్‌ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దేశ రాజకీయాల్లో …

Read More »

తెలంగాణ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక

తెలంగాణలో ఇటీవల టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో  విడుదల చేసిన గ్రూప్‌-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్‌-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్‌-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్‌-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్‌-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, …

Read More »

స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించిన మంత్రి హరీష్ రావు

  తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. అనంతరం వెంకటేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat