బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో,నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,పట్టణ మున్సిపల్ కార్యాలయం,గాంధీ చౌక్, కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘం,త్రీ వీలర్ ఆటో యూనియన్ లలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని కోట బురుజు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి . నియోజక వర్గ పార్టీ కార్యాలయం వద్ద …
Read More »తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లోని తెలంగాణ భవన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సితాఫలమండీ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ రోజు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు చేరువగా నిలుపుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పెద్ద …
Read More »భారతదేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బీసీ కమిషన్ సభ్యులుగా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపేంద్ర అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి కి ఎలాంటి అంతరాయం కలవకుండా ఉండాలని కెసిఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో భారతదేశానికే రోల్ మోడల్ గా ఉండేటట్లు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు …
Read More »పోచమ్మతండాలో పర్యటించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదని,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. సంగెం మండలం పోచమ్మతండా గ్రామంలో వారు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.పర్యటనలో గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన,రూ.52.60లక్షలతో పోచమ్మతండ,మహారాజ్ తండ,జారుబండతండ,బోరింగ్ …
Read More »గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది. భారత్ జాగృతి యాప్ లో ఇప్పటికే దాదాపు …
Read More »దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో తెలంగాణలో…!
దేశంలో మొట్టమొదటి సారిగా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నా అతిపెద్ద డ్రోన్ షో ను తెలంగాణ టూరిజం అధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆనంతరం ట్యాంక్ బండ్ పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, టూరిజం MD మనోహర్, జిల్లా …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బాగుండాలమ్మ ఆల్బమ్ టీం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ స్ఫూర్తి తో గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బాగుండాలమ్మ టీం మొక్కలు నాటారు . ఈ ఆల్బమ్ కి దర్శకత్వం వహించిన బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలను ప్రేమించే వ్యక్తి నాయకుడైతే ప్రకృతి ని ప్రేమించే వ్యక్తి …
Read More »అన్నింటా నంబర్ వన్ తెలంగాణ
నిండా పదేండ్లు కూడా నిండని తెలంగాణ దేశంలో ఏండ్లకొద్దీ ఆర్థికంగా పటిష్టంగా నిలిచిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలను అధిగమిస్తూ టాప్ ర్యాంకునకు దూసుకుపోతున్నది. రంగం ఏదైనా, పోటీలో ఆర్థికంగా స్థిరత్వం కలిగి అన్ని రకాల వనరులున్న రాష్ట్రాలున్నా వాటిని తలదన్నుతూ ముందుకు సాగుతున్నది. తలసరి ఆదాయం, ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయం, వాణిజ్యం, ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, 24 గంటల కరెంట్‌తో పాటు కేంద్ర ఆర్థిక గణాంక శాఖ …
Read More »సిండికేట్ లు ఏర్పడకుండా చర్యలు
తెలంగాణలో కొత్తగా మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ లో సిండికేట్ లు ఏర్పడకుండా మద్యం దుకాణాల కేటాయింపునకై ధరఖాస్తులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణాని కైనా దరఖాస్తులు స్వీకరించేందుకు హైదరాబాద్ లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేసామని దాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల …
Read More »