Home / Tag Archives: cm (page 67)

Tag Archives: cm

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …

Read More »

వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరిన “వసంత”కుటుంబం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …

Read More »

మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు …!

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తెరాస ప్రభుత్వం చేస్తున్న  అభివృద్ధి , సంక్షేమ పరిపాలన అందిస్తుంది అని….ప్రజలే ప్రభుత్వం పథకాల పై పాఠాలు చెప్తున్నారు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు…రాష్ట్రంలో సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజేందర్ అతని అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …

Read More »

టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు. ఆ పార్టీలో …

Read More »

వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి పొన్నాల అవినీతి అక్రమాలు ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దళితుల దగ్గర నుండి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు అని వచ్చిన వార్తలు నిజమయ్యాయి .అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన రాంపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 339/2,337లో ఉన్న అసైన్డ్ భూమిని 1982లో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు.నిన్న బుధవారం రాష్ట్రంలోని మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ తదితర భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నీటి తీరువాను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు . ఇప్పటికే …

Read More »

మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కాన్వాయ్ ను ఆపి మరి ..!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ రోజు బుధవారం బీర్కూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాన్సువాడ నుండి బయలు దేరి వెళ్లారు .ఈ క్రమంలో మార్గం మధ్యలో కొల్లూరు గ్రామానికి చెందిన రైతులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఆపారు .  కాన్వాయ్ ను ఆపి మరి ఈ ఏడాది సమయానికే నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు రావడమే …

Read More »

ఇలా అయితే ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీదే అధికారం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఫాలో అవుతున్నారా ..ఇటివల ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తామని ..ఆవిధంగా ముందుకెళ్ళి మరి కొట్లాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు కూడా . తాజాగా పాదయాత్రలో భాగంగా …

Read More »

వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .రాష్ట్రంలో వైజాగ్ జిల్లాలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు,అతని తనయుడు వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ ,జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ డీఎస్ఎన్ రాజు,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజ్,మండలి ప్రధానకార్యదర్శి శంకర్ రావులతో పాటుగా వేల మంది భారీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat