Home / Tag Archives: cm (page 66)

Tag Archives: cm

ఔదార్యం చాటుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబందు చెక్కులు&పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా నర్సంపేట నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి గత రెండురోజులుగా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి తన సొంత ఖర్చులతో రైతులకు బోజన సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే తమ ద్యేయమని వారు బాగుండాలనే రైతుబందు పథకం ముఖ్యమంత్రిగారు తీసుకొచ్చారని,చెక్కుల కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు పడకూడదనే ఈ …

Read More »

ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఏపీ ఐటీ విభాగంలో మొత్తం ఇరవై వేల కోట్ల కుంభ కోణం జరిగిందని “ఒరై సాంబా, రాస్కో”అని నెటిజన్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ చేశాడు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ..ఒక్కసారి చదవండి ..”బాధ్యతగల ప్రతిపౌరుడు …

Read More »

మంత్రి జూపల్లి సమక్షంలో గులాబీ గూటికి ..!

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల మదిని దోచుకోవడమే కాకుండా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఏకంగా తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు . అయితే తాజాగా ఉమ్మడి పాలమూరు …

Read More »

మోడీది డ‌బ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్‌ది ఉత్త‌మ పాల‌న‌..!

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అన్ని వ‌ర్గాల అభివృద్ధి అక్ష్యాలుగా బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ రైతుబంధు రూపంలో చేస్తున్నారని కొనియాడారు.రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకే తిరిగి పైసలిచ్చే కొత్త అధ్యాయానికి శ్రీకారం …

Read More »

రూజ్ వెల్డ్ కి ప్రతి రూపమే సీఎం కేసీఆర్ ..!

మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుడుతావుంటారట. చరిత్ర ని చదివి వర్తమానాన్ని పరిశీలిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ప్రపంచదేశాలు యుద్ధాలు చేసి అలిసి ప్రజల గురించి పట్టించుకోలేదు. ప్రపంచయుద్ధం తర్వాత భూమండలం అంతా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయి తిండే కరువైన రోజుల్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ప్రజల బాధలను గట్టెక్కించడానికి “న్యూ డీల్ సంస్కరణ” ల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పనికి ఆహార పథకానికి మొగ్గ తొడిగింది అప్పుడే. …

Read More »

జిల్లాలోనే ఇలా చేసిన మొదటి వ్యక్తి టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ..!

ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అత్యంత ఇష్టమైన నేత ..సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి ..ప్రస్తుతం టీఎస్ఎండీసీ చైర్మన్ ..వెరసీ మంచి మనసున్న నాయకుడని ..పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనీ తాపత్రయ పడి తన సొంత గ్రామాన్నే అభివృద్ధి పథంలో నడిపించడంతో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి …

Read More »

“రైతుబంధు “చెక్కులతో రైతులు బీర్లు త్రాగుతారు ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …

Read More »

త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!

త‌న‌కు గుర్తింపు వ‌చ్చేవ‌ర‌కు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..త‌న అవ‌స‌రం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేద‌న‌లో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …

Read More »

చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం-బీజేపీ ఎంపీ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు . తాజాగా …

Read More »

దేశ చరిత్రలో నూతన శకం-రైతు బంధుతో రైతుల కళ్ళల్లో ఆనందం…

తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat