తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో …
Read More »జగన్ సత్తా ..బాబు అసమర్థత అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …
Read More »ఆదర్శంగా నిలిచిన రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ పథకంలో భాగంగా రైతన్నకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ఆర్ధిక సాయం ఇస్తున్నారు .ఈ క్రమంలో రేవంత్ …
Read More »కర్ణాటక ప్రభుత్వ బల పరీక్షలో కుమార స్వామి నెగ్గాడా ..!
దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ …
Read More »టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు. ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేతృత్వంలో సరికొత్త రాజకీయ పార్టీ ..!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప …
Read More »సోషల్ మీడియాలో వైరలవుతున్న రాధిక వీడియో ..!
ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మీరు ఒక లుక్ వేయండి ..అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా బీజేపీ నేత యడ్యూరప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం మూడు నెలలు కాదు రాధిక కుమారస్వామిను ముఖ్యమంత్రిగా …
Read More »టీడీపీ నేతలు మహిళ అని చూడకుండా వేధిస్తున్నారు ..అయిన అన్న వెంటే ..!
ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను …
Read More »ఏపీలో అరాచకం -వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి ..!
ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు . తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి …
Read More »దళితులకు టీ సర్కారు మరో శుభవార్త ….!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు . తాజాగా …
Read More »