Home / Tag Archives: cm (page 62)

Tag Archives: cm

“టాక్ లండన్ బోనాల” జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన ఎంపీ కవిత..!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 15 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని …

Read More »

స్వయం పాలనతో స్వర్ణయుగం…!

2014, జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …

Read More »

తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడం నిరంతర ప్రక్రియ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని భావిస్తున్నారు. అందుకే ప్రతి నీటిబొట్టును వినియోగించుకొని ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మంచి పంట పండి రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం. పండిన పంటకు మంచి ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం . 3308 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ సీజన్లో 35 లక్షల …

Read More »

మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇటు ప్రజలనే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తున్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంపీపీ కే మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డితోపాటు టీడీపీకి చెందిన ఐదు …

Read More »

చంద్రబాబు పిరికిపంద-టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన …

Read More »

జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హరీష్ రావు ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.తనని నమ్ముకున్నవారు ..ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారనే తెలిస్తే క్షణాల్లో అక్కడ ప్రత్యేక్షమై సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లో చిరునవ్వును చూస్తారు మంత్రి హరీష్ .తాజాగా రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి)డెస్క్ లో సబ్ ఎడిటర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నారు . అయితే అతని సతీమణి …

Read More »

టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …

Read More »

టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ,టీడీపీ నేతలు .!

తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా చారకొండ మండలం  మర్రిపల్లి గ్రామంలో అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు సమక్షంలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల కార్యకర్తలతో సహా గ్రామము మొత్తము తెరాస   పార్టీలో చేరారు. అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ నియోజవర్గానికి ప్రతి మండలానికి. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తున్నందున వివిధ పార్టీల నాయకులు తెరాస  పార్టీలో చేరారు అని ఆయన అన్నారు . పార్టీలో చేరిన వారు చారకొండ ఎంపీపీ …

Read More »

విజయసాయిరెడ్డిని అనబోయి రమణ దిక్షీతులను అన్నాను -సోమిరెడ్డి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షీతులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు .అందులో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో …

Read More »

వేలమందితో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా సమన్వయ కర్తగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగ నాధరాజ్ వైసీపీ కండువా కప్పు కున్నారు . ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నాథ రాజుకు వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat