తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్లసింగారం కి చెందిన దద్దునూరి రాధ గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి రావడంతో వెంటనే ముఖ్యమంత్రి సహాయ …
Read More »అపర భగీరథుడు సీఎం కేసీఆర్
గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలో చింత రేవుల గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల భాగంగా నిర్వహించిన మంచినీళ్ల పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే గారికి గ్రామ సర్పంచ్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు .ఎమ్మెల్యే గారు , ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ ప్రజలు కలిసి గ్రామంలోని నీటి …
Read More »మండే ఎండలు.. సెలవులు ఇవ్వాలా! వద్దా? ఆలోచనలో AP & TS ప్రభుత్వాలు
ఇంకా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ల కెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి.ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా ప్రారంభించలేదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి అనే వార్త వినగానే.. హమ్మయ్య ఇక ఎండలు నుంచి రిలీఫ్ వస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్. బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల వాన జాడే కనిపించడం …
Read More »మంచి నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మంచి నీటి దినోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గారు హాజరయ్యారు. మొదటగా గుడిహత్నూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి జాదవ్ సునీత రమేష్ గారి ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండల కేంద్రంలోస్థానిక ప్రభుత్వ ఆసుపత్రి (వాటర్ ట్యాంక్ ) దగ్గర పూజ కార్యక్రమములో పాల్గోని అక్కడి నుండి గ్రామ పంచాయతి కార్యాలయం …
Read More »ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలోని 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మన ఊరు-మన బడి మొదటి విడత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ …
Read More »తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే
సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం, ఓబుల్ రావు బంజార లో గిరిజన దినోత్సవ వేడుకలు ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొనగా ఘనంగా నిర్వహించారు. ముందుగా మహిళలు, గ్రామస్తులు, బాలలు ఎమ్మేల్యే సండ్ర గారికి సాంప్రదాయ వస్త్ర దారణతో, బతుకమ్మలతో, కోలాట నృత్యాలతో, పూల జల్లులతో ఎదురెల్లి…. జయహో కేసీఆర్, జయహో కేటీఆర్, జయహో సండ్ర, జయ జయహో తెలంగాణ, బీఅర్ఎస్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో …
Read More »ప్రతి కార్యకర్త కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండ..
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తుందని సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. స్థానిక సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో వేంసూరు మండలం, దూళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కలపాల హరిబాబు మృతి చెందాడు.. దీంతో వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి …
Read More »గిరిజన సంభరాలలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు గిరిజన సంబరాలు ఉట్నూర్ మండల కేంద్రంలోని HKGN ఫంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించిన సంబరాలకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ గారితో కలిసి హాజరయిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని …
Read More »యువత స్వయం శక్తితో ఎదగాలి
యువత తమకున్న నైపుణ్యంతో ఉపాధిలో రాణిస్తూ మరికొందరికి ఉపాధి కల్పించాలని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో హుజూర్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివమ్ యూపీవీకి విండోస్, అండ్ డోర్స్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. యువతకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది …
Read More »40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి …,దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయిన సంధర్బంగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, …
Read More »