విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …
Read More »‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’టీచర్ పైశాచికం
సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మైనర్ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూస్తే ఓ విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే …
Read More »తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్కడు..?
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్‌కు గాను యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ …
Read More »చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న కాపు నేతలు..కమీస మర్యాద కూడా ఇవ్వడం లేదట !
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం అందరికి తెలిసిందే.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 సీట్లు గెలుచుకొని సరికొత్త చెత్త రికార్డు నెలకొల్పింది.జగన్ దెబ్బకు టీడీపీ లోని హేమాహేమీలు సైతం ఘోరంగా ఓడిపోయారు.మంత్రులు,సీనియర్ నాయకులు జగన్ దెబ్బకు కోలుకోలేకపోతున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం చంద్రబాబుకు ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఉంది.ఈ ఐదేళ్ళు టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది పక్కన పెడితే …
Read More »చంద్రబాబుకు కొత్త టెన్షన్…లింగమనేని ఎఫెక్ట్..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు అందరు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన జగన్ జగన్ అనే మాటే వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి నుండి నేటి వరకు తాను చేసిన పనులు,ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం వాటికోసమే ముందుకు వెళ్ళడం ఇలా ప్రతీపని తానే ముందుండి …
Read More »వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం..చారిత్రక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు …
Read More »ఉత్తరప్రదేశ్ సీఎం షాకింగ్ డెసిషన్..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేరుస్తూ యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్యప్,మల్లా,కుమ్మర,రాజ్ భర,ప్రజాపతి తదితర 17ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. దీంతో ఇక నుంచి ఈ కులాల వారికి ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల …
Read More »తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …
Read More »థ్యాంక్యూ జగనన్న…ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రవేశ పెడుతున్నందుకు థ్యాంక్యూ జగనన్న..అంటూ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ అన్నారు. తమకు రాజకీయం అంతగా తెలియదని, పేపర్లు, టీవీలు చూడమని, కానీ జగన్ ప్రవేవ పెడుతున్న పథకాలు బాగున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలోని చిల్ట్రన్స్ హోమ్‌లో గురువారం వారు ఓ మీడియాతో తో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ బెల్ట్‌షాపుల …
Read More »ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వెనక అసలు కారణం ఇదే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్ సమక్షంలోనూ చర్చించారు. దీనికి …
Read More »