సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …
Read More »జయశంకర్ సార్ జయంతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
Read More »ఢిల్లీ వాసులకు శుభవార్త..ఇక నుండి కరెంట్ ఫ్రీ
ఢిల్లీ వాసులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కరెంట్ బిల్ ఫ్రీ అని చెప్పడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎవరైనా సరే 200యూనిట్లు లోపు కరెంటు వినియోగిస్తే వారికి బిల్లు ఉండదని సీఎం ప్రకటించారు. దీనిని ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద సీఎం కేజ్రీవాల్ అమ్మల్లోకి తీసుకొస్తున్నారు. ఇది ఈ ఆగష్టు నెల నుండే వర్తిస్తుందని చెప్పడం …
Read More »విశ్వాస పరీక్షలో నెగ్గిన యాడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాంధించారు. విశ్వాసపరీక్షకు అనుకూలంగా మొత్తం 106మంది ఓట్లు వేశారు. 106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం సందర్భంగా …
Read More »యువ ముఖ్యమంత్రి మార్పుకోసం ముందడుగు వేస్తుంటే.. చంద్రబాబు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఇద్దరివీ వ్యక్తిగత పర్యటనలే అయినా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆదివారం అమెరికా వెళ్లారు.. మూడ్రోజులపాటు ఆయనలో అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తమే బాబు యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి ఆగష్టు 1న ఇండియాకి రానున్నారు. అలాగే జగన్ అమెరికా పర్యటన కూడా ఖరారైంది. ఆగస్టు 17నుంచి 23వరకు కుటుంబ …
Read More »57 ఏండ్లు నిండిన వారికీ ఫించన్లు
అవినీతికి ఆస్కారం లేనిదే ఆసరా పధకమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికీ త్వరలో ఫించన్లు మంజూరు కానున్నాయని ఆయన వెల్లడించారు.పెరిగిన ఫింఛన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు గాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట నియోజకవర్గం పరిధిలోని సూర్యపేట, ఆత్మకూర్(యస్),చివ్వేంల మండల పరిధిలోని బాలేంల,కందగట్ల, నెమ్మికల్,ఆత్మకూర్ యస్,దాచారం ,పాచ్యానాయక్ తండా,చివ్వేంల, బండమీద చందుపట్ల,తిమ్మాపురం,తుల్జారావు పేట తదితర గ్రామాలలో సుడిగాలి పర్యటన …
Read More »దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం…..జయహో జగన్…!
నవ్యాంధ్రప్రదేశ్‌లో సువర్ణాధ్యాయానికి నిన్నటి శాసనసభ వేదికైంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ శాతం ఉన్న ఈ సామాజిక వర్గాలు దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ శాతం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పాలకులు, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలను ఓటు బ్యాంకుగా …
Read More »యువనేత కేటీఆర్ కు మాజీ మంత్రి హారీష్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
Read More »వినూత్న పద్ధతుల్లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే …
Read More »పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసమే 4లక్షల ఉద్యోగాలు
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో విప్లవాత్మక మార్పులకు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, వలంటీర్లతో కలిపి మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని జగన్ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. తెలుగురాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డని జగన్ స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ …
Read More »