తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘ ఘనంగా జరిగింది. కొంపల్లి, దూలపల్లి, బహదూర్ పల్లి, సూరారం, నిజాంపేట్, చింతల్ భగత్ సింగ్ నగర్ లలో ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో …
Read More »దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యదినోత్సవం కార్యక్రమాన్ని గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు ఓవర్సీస్ …
Read More »విద్యా, వైద్య రంగాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా మంగళవారం కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన క్లాస్ రూమ్ లు, కిచెన్ షేడ్ లను ప్రారంభించి, విద్యార్థులకు రాగి జావా ను అందించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు.అనంతరం మండల కేంద్రము లో గ్రంధాలయాన్ని ప్రారంభించి, మోడల్ స్కూల్ …
Read More »ఘనంగా తెలంగాణ విద్యాదినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు విద్యాదినోత్సవం సందర్భంగా దుందిగల్ మునిసిపల్ పరిధిలోని మహేశ్వరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దుందిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ గారు వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాలలో గ్రంథాలయమును ప్రారంభించారు. పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, మరియు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్ వాడి పిల్లలకు ఆట …
Read More »విద్యా దినోత్సవ వేడుకల్లో సండ్ర వెంకట వీరయ్య
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని విద్యాదినోత్సవ సందర్భంగా తల్లాడ మండలం, మల్లారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన తరగతి గదులను, గ్రంధాలయాలను ప్రారంభించి, విద్యాదినోత్సవ సందర్భంగా నేటినుండి ప్రారంభమైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాటు రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు చిన్నారులకు అందజేసి ప్రారంభించారు. విద్యా సంవత్సరం గాను …
Read More »కార్పొరేట్ కు ధీటుగా పేదలకు నాణ్యమైన విద్య
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు పాఠశాలల్లో మన ఊరు మన బడి.. మన బస్తీ మన బడి పథకం ద్వారా మొత్తం రూ.5.65కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి పువ్వాడ శంకుస్థాపన, ప్రారంబొత్సవాలు చేశారు.ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు రూ.2.30 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీ …
Read More »విద్యా రంగానికి పెద్ద పీట వేసిన నాయకుడు కేసీఆర్
అలంపూర్ నియోజకవర్గం మానవ పాడు మండలం పరిధిలోని మద్దూరు గ్రామంలో 17 లక్షల రూపాయలతో మరియు, అమర వాయి గ్రామంలో 9.14 లక్షల రూపాయలతో మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత గారు.మన ఊరు మన బడి …
Read More »విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం
తెలంగాణ రాష్ట్ర దాషాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు అనగా జూన్ 20 న దుబ్బాక మండలం లోని ఆకారం గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న విద్యా దినోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.ఈ సందర్బంగా మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా స్కూల్ ను అన్ని సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన డైనింగ్ హల్ ను ప్రారంభించిన …
Read More »యోగా ఉత్సవ్ – 2023లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శివశక్తి ధ్యాన యోగా & డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని షాపూర్ నగర్ లోని ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన యోగా ఉత్సవ్ – 2023లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, యోగ గురువు మల్లేష్, పూర్ణ, విజయ్, …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాటు రాగిజావ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని విద్యాదినోత్సవ సందర్భంగా తల్లాడ మండలం,రెడ్డిగూడెం మల్లారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన తరగతి గదులను, గ్రంధాలయాలను ప్రారంభించి, విద్యాదినోత్సవ సందర్భంగా నేటినుండి ప్రారంభమైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాటు రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు చిన్నారులకు అందజేసి ప్రారంభించారు. విద్యా సంవత్సరం గాను …
Read More »