ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …
Read More »ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక …
Read More »టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఇతర పార్టీల నుండి నేతలు వలసలు చేరిక మొదలైంది .అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అందులో భాగంగా కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గురువారం తెలుగుదేశం …
Read More »చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..
ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …
Read More »జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …
Read More »కృష్ణా నది బోటు విషాదం -అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు ..
ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …
Read More »నీటి పొదుపుకు ప్రతి ఒక్కరు సిద్దం కావాలి ..
తెలంగాణలో సాగునీటి రంగం అవసరాలపై విశేష పరిజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలం నాటి నుంచే..రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేశారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అబివృద్ది శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు మిర్యాలగూడలో జరుగుతున్న సాగర్ ఆయకట్టు ” రభీ 2017-18నీటి విడుదల ప్రణాళిక ” పై జరుగుతున్న వర్క్ షాప్ కు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅథిది గా హాజరైనారు.ఈ సందర్భంగా జరిగిన …
Read More »ఎంపీ కవితను వరించిన కొత్త పదవి…
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మరో విశేష గౌరవం దక్కింది. తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ …
Read More »రానున్నది రాజన్న పాలనే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా …
Read More »మంత్రి కేటీఆర్ ఒక యూత్ ఐకాన్…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ నరేందర్ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలో అయన మాట్లాడుతూ అవినీతికి ,కబ్జాల గురించి కాంగ్రేస్ మాట్లాడటం హాస్యాస్పదం..ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ కలిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రేస్ నాయకులకు లేదు..మంత్రి కేటీఆర్ కార్టూన్ కాదు కడిగిన ముత్యం ..కార్టూన్ లా ప్రవర్తిస్తున్నది కాంగ్రేస్ నేతలే.మంత్రి …
Read More »