Home / Tag Archives: cm (page 100)

Tag Archives: cm

హైద‌రాబాద్‌లో మోడీ..మిన‌ట్ టు మిన‌ట్ షెడ్యూల్ ..

కొద్దిరోజులుగా అస్ప‌ష్ట‌త‌, అనుమానలు, ఆశ‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న విష‌యంలో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …

Read More »

మంత్రి కేటీఆర్ మాన‌సపుత్రిక‌కు అసియా అవార్డ్‌…

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ మాన‌స పుత్రిక అయిన టాస్క్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ ఆండ్‌ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్‌ ట్రాన్ఫర్మేషన్‌ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా …

Read More »

భావోద్వేగానికి లోనైన దేవర్ కద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి …

తెలంగాణ రాష్ట్రంలో దేవర కద్ర నియోజక వర్గంలో పేదల సొంతింటి కల తీరింది. లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే తాహతు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇంతకాలం జీవనం సాగించిన పేదల బతుకులు మారాయి. తెలంగాణ సర్కారు పుణ్యమాని పేదల కల నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దత్తత గ్రామం నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది. శుభ గడియలో డబుల్ …

Read More »

తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు . ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ …

Read More »

రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …

Read More »

నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …

Read More »

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గురువారం ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్ర ప్రిన్యూర్ షిప్ సమ్మిట్ పై చర్చించినట్టు సమాచారం. ఈ సమ్మిట్ …

Read More »

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్   విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …

Read More »

మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవ‌లు….

మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమ‌ని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్ర‌క‌టించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయ‌న తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మ‌ధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat