సమర్థవంతమైన పాలనతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా కొనసాగుతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం చౌడేపల్లె మండలంలోని 19 పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీల్లో ఇప్పటికే 70 శాతం అమలు చేశామని నీతివంతమైన పాలన అందజేసి జగన్ ప్రజల గుండెల్లో నిలుస్తారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. …
Read More »కర్నూలు కలెక్టర్‌ను అభినందించిన సీఎం వైఎస్ జగన్..ఎందుకో తెలుసా
‘ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేసుకోగలిగామని ప్రజలంతా సంతృప్తి చెందాలి.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యం..’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీ నుంచి 12 వరకు జిల్లాలవారీగా అందిన వినతిపత్రాలు, పరిష్కారాలపై సీఎం జగన్ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. …
Read More »