సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …
Read More »కేరళకు విరాళం ఇచ్చిన బిచ్చగాడు
కేరళకు చెందిన మోహన్ అనే ఓ బిచ్చగాడు సోషల్ మీడియాలో ప్రశంసలుపొందుతున్నాడు. బిచ్చమేత్తుకుంటూ తాను సేకరించిన మొత్తం లో రూ.94 కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు.కొట్టయానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రషీద్ ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలనుకున్నాడు.అయితే అతడిని చూసిన రషీద్ 20రూపాయలు బిచ్చంగా ఇవ్వడం జరిగింది.అతడిచ్చిన డబ్బుని తిరస్కరించి,తనవద్ద ఉన్న రూ.94 సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపమని కోరాడు.ఇతడి గొప్ప హృదయానికి సోషల్ మీడియాలో …
Read More »కేరళకు వచ్చిన విరాళాలతో పోల్చుకుంటే కేంద్రం సాయం తక్కువే
కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు, టెక్ దిగ్గజాలు మొదలుకొని సామాన్యుల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించిన విషయం అందరికి తెలిసిందే.అయితే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిన్నటి వరకు 730 కోట్ల రూపాయలు సహాయం అందాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల అనంతర పరిస్థితులపై, పునరావాస చర్యలపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయింది. కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం(600 కోట్ల …
Read More »రూ.లక్ష రూపాయల సీఎం రిలీఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఆరూరి..!
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది. see also :అన్ని పట్టణాల్లో మినీ ట్యాంకు బండ్‌లు..మంత్రి హరీష్ …
Read More »