గుజరాత్‌లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు. వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో …
Read More »మతిస్థిమితం లేని వ్యక్తికి కడుపునొప్పి.. స్కానింగ్ రిపోర్ట్‌తో మైండ్‌బ్లాంక్
మతిస్థిమితం లేని ఓ 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. అతని బాధను బయటకు చెప్పుకోలేక, నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాగా సిటీ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ వీరావల్‌లోని మాల్‌దా ప్రాంతానికి చెందిన అర్జున్ చంద్బాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడలేడు. చెవులు సరిగా వినపడవు. దీంతో కుటుంబమే అన్నీ అయి …
Read More »కార్తికేయ-2 అద్భుతమన్న ముఖ్యమంత్రి.. ఆనందంలో టీమ్
సీక్వెల్‌గా తెరకెక్కిన కార్తికేయ-2 రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ఈ మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను సీఎం ప్రత్యేకంగా కలిశారు. సినిమా చూశానని అద్భుతంగా ఉందని, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆయన సూచించారు. మరోవైపు గుజరాత్ …
Read More »