Read More »
దుమ్మురేపుతున్నసీఎం కేసీఆర్ బర్త్‌డే స్పెషల్ సాంగ్..!
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు , నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జాతిపితగా భావించే సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిన్యూస్ వీడియో సాంగన్‌ను రూపొందించింది. ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. దీనికి తోడు అహ్లాదకరమైన వీడియో దృశ్యాలు అందరిని అకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో …
Read More »జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ..కీలక అంశాలపై చర్చ
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంపీలు జితేందర్ రెడ్డి,రాజీవ్ శర్మ ఉన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి వెంటనే నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. వెనుకబడిన జిల్లాలలకు 2017-18సంవత్సరానికి నిధుల మంజూరుకు జైట్లీ హామీ ఇచ్చారు. సమావేశం బాగా …
Read More »కేసీఆర్‌జీ..మీకు పెద్ద అభిమాని..! కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు అనూహ్య కితాబు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్.. అరుణ్ జైట్లీతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ …
Read More »ఈ నెల 17న ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా జరగనున్నాయి.ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చాచా నెహ్రునగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం జలవిహార్‌లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారుఈ సందర్బంగా మీడియాతో అయన మాట్లాడుతూ..ఈ నెల 17న నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా …
Read More »11 ఏళ్ల బాలుడి కోరికను తీర్చనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 11 ఏళ్ల విగ్నశ్ కోరికను తీర్చనున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రఫీ అనే జన్యుపర వ్యాధితో బాధపడుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ సతీశ్-సరిత దంపతుల కుమారుడు కొక్కొండ విగ్నేశ్..తరచూ టీవీల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి, సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు.ఈ విషయా న్ని బంధువుల ద్వారా తెలుసుకున్న …
Read More »ఏడునోట్లుతో వినూత్నంగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఓ ప్రముఖ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.సీ ఎం కేసీఆర్ జన్మించిన తేదీ 17-02-1954.అయితే ఈ నంబర్లు వరుసగా ఉన్న రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను DVR ప్రసాద్ అనే వ్యక్తి సేకరించాడు. అన్ని నోట్లపై 170254 నెంబరు ఉండడంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రత్యేకతను …
Read More »ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, సచివాలయం నుంచే వీక్షణ..!
తెలంగాణలో అతి కొద్ది రోజుల్లో ఈ(ఎలక్ట్రానిక్) డిజిటల్ పరిపాలనను చూడబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏర్పాటు కానుంది.అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి దీనిని అమల్లోకి తేనున్నారు. సీఎం, సీఎస్ కార్యాలయాల్లో డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలు, సంఘటనలు, కార్యక్రమాలను …
Read More »కేసీఆర్ – ‘‘వీరాధి వీరుడు అతడు..’’
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ’’ వంటి తెలంగాణపై బ్రీత్‌లెస్ సాంగ్‌ని రూపొందించిన బందూక్ మూవీ టీం గోరటి వెంకన్న సాహిత్యం, కార్తీక్ కొడకండ్ల సంగీతం, సాకేత్ కొమండూరి గానం, బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో తెలంగాణ మట్టిపాట. ‘‘వీరాధి వీరుడు అతడు..’’ అంటూ సాకేత్, రేవంత్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, కృష్ణ చైతన్య, సాయి చరణ్, శంకర్ బాబు, నూతన, సోనీ, …
Read More »హాజరు కానున్న సీఎం కేసీఆర్..!
యదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు . ఈ నెల 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 25న దివ్యవిమాన రథోత్సవం, …
Read More »