తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య కార్డులు అందించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారని తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ …
Read More »మంత్రి జోగు రామన్నకు తప్పిన భారీ ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జాగు రామన్నకు భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాలజిల్లాలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్‌రావు కేసీఆర్ …
Read More »కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ఉద్యమనాయకుడు ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు . సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »మృత్యువును కాదు, విజయాన్ని ముద్దాడాలి..!
తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. ఎవరెన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద …
Read More »ఆ ఒక్కడు..!
ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరివూతలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయా రే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివ రి మెట్టుపై నిలబడినప్పుడూ …
Read More »కేసీఆర్ పాలన..బంగారు తెలంగాణ ఎలా రూపుదిద్దుకుంటుందంటే
నాయకులు మార్గదర్శకులు కావాలని జనం ఆశిస్తారు. నాయకులు తమకంటే తెలివి కలవారై ఉండాలని జనం కోరుకుంటారు. తెలంగాణ విజయం సాధించింది అక్కడే. స్వరాష్ట్ర నినాదానికి దేశం మొత్తం ఆమోదాన్ని సాధించడం అంటే అది భావజాల విజయమే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ర్టాన్ని సాధించి ప్రజామోదంతో పాలన పగ్గాలు చేపట్టిందీ ఈ భావజాలానికి నాయకుడుగానే. తెలుసుకునే సాధన ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిరంతరం శోధించేవారు, తెలుసుకునేవారు మిగిలినవారి కంటే ఉన్నతంగా ఉంటారు. ఎత్తిన …
Read More »తెలంగాణ సాధన..కేసీఆర్ పాత్రను ఒక్కమాటలో చెప్పాలంటే..
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెప్పడమంటే ఇతరుల పాత్రను గుర్తించకపోవడం కాదు. మహాభారత యుద్ధం అర్జునుడొక్కడే గెలవలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అభిమన్యుడు, ద్రుష్టద్యుమ్నుడు… వీరంతా లేరా? యుధిష్ఠిర, నకుల, సహదేవులు లేరా? అందరూ పోరాడినవారే. కానీ అర్జునుడే ప్రధాన పాత్రధారి, శ్రీకృష్ణుడు సూత్రధారి. యుద్ధాన్ని అనేక మలుపులు తిప్పి, విజయానికి బాటలు వేసింది వారే. తెలంగాణ సాధన పోరాటంలో వీరంతా ఉన్నారు. కానీ ఎక్కడ మొదలయ్యామో, ఏయే మలుపులు తిరిగామో …
Read More »చరిత్రను తిరగరాస్తున్న సుపరిపాలన..!
తెలంగాణ ప్రజల సంక్షేమం,అభివృద్ధే ద్యేయంగా …ఆశగా … శ్వాసగా … ప్రతి నిమిషం తనకున్న అద్భుతమైన మానవీయ సద్గుణాలతో ఇప్పటికే చరిత్ర లో సముచితమైన స్థానం సంపాదించుకున్న తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కొన్నేళ్లలో భారత దేశం గర్వించదగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దబోతున్నరు . భేషజాలకు పోకుండా ఆలోచిస్తే … దేశ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పరిశోధన చేయగలిగే అత్యున్నత స్థాయి …
Read More »కేసీఆర్ గురించి మనకు తెలియని కోణాలివి
కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో ఉన్నాయి. ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, అన్నీ వినూత్న పథకాలు. ‘ఇవన్నీ సాధ్యమా?’ అనే వారికి ఆయన సమాధానం ఒక్కటే. ‘చూస్తుండండి చేసి చూపిస్తాను’ అని. ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో …
Read More »